: ఢిల్లీలో నేటి నుంచి రాష్ట్రపతి పాలన


ఢిల్లీలో నేటి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాసిన లేఖను ప్రణబ్ ఆమోదించినట్లు తెలిపారు. ఈ ఉదయం రాష్ట్రపతి పాలనకు లోక్ సభ ఆమోదం తెలిపటం, అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించిన నేపథ్యంలో, రాష్ట్రపతి పాలన వెంటనే అమల్లోకి వస్తుంది.

  • Loading...

More Telugu News