: మధ్యాహ్నం 3 గంటలకు లోక్ సభ బీఏసీ సమావేశం
ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు లోక్ సభ బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ బిల్లుపై సభలో చర్చ ఎప్పుడు చేపట్టాలనే విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.