: లోక్ సభలో రేపు ఏపీ విభజన బిల్లుపై చర్చ: కమల్ నాథ్


లోక్ సభలో రేపు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ చేపట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. బిల్లుపై ఎవరయినా వ్యతిరేకత తెలపాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పాలని సూచించారు. కాగా, సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ విషయం తన పరిధిలో లేదని కమల్ నాథ్ చెప్పారు.

  • Loading...

More Telugu News