ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై ఈ రోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.