కాంగ్రెస్ సీనియర్ నేత, నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్ సి. జమిర్ నేడుఒడిషా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఒరిస్సా హైకోర్టుచీఫ్ జస్టిస్ చోకలింగమ్ నాగప్పన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. గతంలో జమీర్ మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకూ గవర్నర్ గా పనిచేశారు.