: సస్పెండైన ఎంపీల కోసం బీజేపీ ప్రయత్నాలు
లోక్ సభ నుంచి సస్పెండైన సీమాంధ్ర ఎంపీల పక్షాన బీజేపీ నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ఈ రోజు యూపీఏ ప్రభుత్వం, స్పీకర్ పై బీజేపీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు జరగనున్న బీఏసీ సమావేశంలో సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ డిమాండ్ చేయనుంది.