: రిసార్ట్ పై పోలీసుల దాడి.. 30 మంది యువతీ యువకుల అరెస్టు


సైబరాబాద్ పోలీసులు మరో రేవ్ పార్టీని భగ్నం చేశారు. శామీర్ పేట్ లియోనియా రిసార్ట్ లో జరుగుతున్న ఒక రేవ్ పార్టీపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా పార్టీలో లీనమై, మరో లోకంలో విహరిస్తున్న 10 మంది అమ్మాయిలు, 20 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేసి, పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు పరిమితమైన రేవ్ పార్టీలు హైదరాబాదుకు కూడా పాకడంతో, వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీకెండ్స్ లో ఎంజాయ్ మెంట్ కోసం యువత ఇలాంటి పెడదారులు పడుతోంది.

  • Loading...

More Telugu News