: నేడే ఓటాన్ అకౌంట్ బడ్జెట్


2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కోసం సమర్పించనున్న ఈ మధ్యంతర బడ్జెట్ లో, కీలక నిర్ణయాలేమీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం విధానపరమైన రూపు రేఖలను ఈ బడ్జెట్ లో పేర్కొనవచ్చని చిదంబరం ఇదివరకే ప్రకటించారు.

  • Loading...

More Telugu News