: ఏఐసీసీ కార్యాలయం ఎదుట సమైక్యాంధ్ర విద్యార్థుల ఆందోళన


ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ఎదుట సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ, రోడ్డుపై బైఠాయించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News