: సీఎంతో సీమాంధ్ర ముఖ్య నేతల భేటీ


సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర ముఖ్యనేతలు భేటీ అయ్యారు. మంత్రులు గంటా, శత్రుచర్ల, కాసు, పితానితో పాటు 21 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారు విభజన అంశంపై భవిష్య కార్యచరణను చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశం అనంతరం కిరణ్ రాజీనామాపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది!

  • Loading...

More Telugu News