: భద్రాచలం డివిజన్లోని ఒక్క గ్రామం కూడా సీమాంధ్రలోకి వెళ్ళదు: బలరాం నాయక్


కేంద్ర మంత్రి బలరాం నాయక్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం డివిజన్లోని ఒక్క గ్రామం కూడా సీమాంధ్రలోకి వెళ్ళదని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లులో తాము సూచించిన సవరణలకు మేడమ్ సోనియా అంగీకరించారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News