: ఏపీఎన్జీవోల మహాధర్నాకు హరికృష్ణ మద్దతు


సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోలు ఢిల్లీలో నిర్వహించనున్న మహాధర్నాకు మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తన పూర్తి మద్దతు ప్రకటించారు. సమైక్యవాదులంతా దీక్షలో పాల్గొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News