: కొత్త పార్టీపై నిర్ణయం వస్తుంది: రాయపాటి


ఈ నెల 17,18 తేదీల్లో కొత్త పార్టీపై ఏదో ఒక నిర్ణయం వస్తుందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాల ఎంపీలను కేంద్ర మంత్రి కమల్ నాథ్ ముందుగానే దాడులకు ఉసిగొల్పారని అన్నారు. పద్నాలుగు సీట్లున్న తెలంగాణ కోసం ఇంత ప్రయాసపడాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు మంచి రోజులు లేవని తెలంగాణలో కాంగ్రెస్ కు రెండు, మూడు సీట్లు కూడా రావన్నారు. కాగా, పార్లమెంటులో బిల్లు పెట్టిన వెంటనే సీఎం రాజీనామా చేస్తామన్నారని... కానీ, తామే వద్దని ఆపినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News