: ఆయన బలమైన కాంగ్రెస్ కార్యకర్త.. పార్టీ పెట్టరు: మంత్రి కొండ్రు


ముఖ్యమంత్రి కిరణ్ కొత్త పార్టీ పెడతారా? పెట్టరా? ఈ విషయంలో ఎవరి అంచనాలు వారికున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి స్పందించారు. సీఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడు, బలమైన కార్యకర్త అని... ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టరని... కొత్త పార్టీ రావడం కల అని అన్నారు.

  • Loading...

More Telugu News