: తెలంగాణ ఇస్తేనే హైదరాబాద్ వస్తానంటున్న బీజేపీ నేత


కేంద్రం తెలంగాణ ఇస్తేనే తాను హైదరాబాదులో అడుగుపెడతానని బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి తేల్చి చెప్పారు. ఢిల్లీలో నేడు విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాకుంటే హైదరాబాద్ రానని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తుందన్న నమ్మకం తనకుందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసమే బీజేపీలో చేరానని తెలిపారు.

  • Loading...

More Telugu News