: తిరుమలలో అనూహ్యంగా తగ్గిన భక్తుల రద్దీ
కలియుగవైకుంఠం తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం స్వామివారి దర్శనంకోసం ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇవాళ మహాలఘు దర్శనం అమలులో ఉంది. వెంకన్న సర్వదర్శనానికి 4గంటలు, కాలినడకనవచ్చే భక్తులకు 2గంటల సమయం పడుతోంది.