: శ్రీమతికి ట్విట్టర్లో శ్రీశాంత్ శుభాకాంక్షలు
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో ఇరుక్కుని నిషేధానికి గురైన క్రికెటర్ శ్రీశాంత్ వేలంటైన్స్ డై సందర్భంగా శ్రీమతికి ట్విట్లర్లో శుభాకాంక్షలు తెలిపాడు. 'నా ప్రేమ.. నా జీవితం.. నా ఏకైక శ్రీమతికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు' అంటూ శ్రీశాంత్ ట్విట్ చేశాడు. తన శ్రీమతితో కలిసి దిగిన ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు. శ్రీశాంత్ భువనేశ్వరిని గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నాడు.