: రాష్ట్ర విభజన పిటిషన్ పై ‘సుప్రీం’ విచారణ


రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇటీవలే బీజేపీలో చేరిన రఘురామ కృష్ణంరాజు ‘సుప్రీం’లో వేసిన పిటీషన్ ను ఈరోజు న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై సోమవారం పూర్తిస్థాయిలో విచారణ జరుపనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

  • Loading...

More Telugu News