: లగడపాటి అభినవ గూండా: ఎంపీ అంజన్ కుమార్ యాదవ్


పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లగడపాటి అభినవ గూండా అని, భగత్ సింగ్ తో పోల్చడం సిగ్గు చేటన్నారు. దాడి చేయకముందే చేశారని అబద్దం ఆడుతున్నారన్నారు. అసలు దాడి చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. తెలంగాణ రాకపోతే అసలైన దాడి ఏంటో చూస్తారని ఎంపీ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News