: సీబీఐ దాడులపై కోర్టులోనే తేల్చుకుంటా: స్టాలిన్


సీబీఐ అధికారులు తన నివాసంలో దాడులు చేపట్టడంపై డీఎంకే నేత స్టాలిన్ మండిపడ్డారు. ఇందుకు గల కారణాలేంటో తనకు తెలియదని అన్నారు. సీబీఐ సోదాలపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని ఆయన చెప్పారు. మరోపక్క ఈ దాడులను కేంద్రమంత్రి చిదంబరం ఖండించారు. ప్రజలలోకి ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News