: అనంతపురం కాంగ్రెస్ కార్యాలయంపై మహిళల దాడి


ఏకపక్షంగా టీబిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారంటూ సీమాంధ్రులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, అనంతపురంలోని కాంగ్రెస్ కార్యాలయంపై మహిళలు దాడి చేశారు. కార్యాలయంపైకి కోడిగుడ్లు, టమోటాలు విసిరేశారు. సోనియా డౌన్ డౌన్, సోనియా దొంగ అంటూ నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News