: బీజేపీలో చేరిన గేయ రచయిత జొన్నవిత్తుల


సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన విజయవాడలో పార్టీ సభ్యత్వాన్ని పుచ్చుకున్నారు. రెండు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, సినీరంగం నుంచి పలువురు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News