: లోక్ సభ సోమవారానికి వాయిదా


లోక్ సభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం ప్రారంభమైన సభను 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సభలో ఏం జరగబోతుందా అన్న సందేహం అందర్లో నెలకొంది. అయితే, ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండానే ప్యానల్ స్పీకర్ సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News