: గవర్నర్ ను ఓయూలోకి అడుగుపెట్టనీయం: విద్యార్థులు


గవర్నర్ నరసింహన్ ను ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టనీయబోమని విద్యార్థులు హెచ్చరించారు. గురువారం జరగనున్న ఓయూ స్నాతకోత్సవానికి గవర్నర్ రాకుండా అడ్డుపడతామని చెప్పారు. తెలంగాణ విషయంలో గవర్నర్ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. యూనివర్సిటీకి వచ్చే అర్హత గవర్నర్ కు లేదని మండిపడ్డారు. గవర్నర్ పర్యటనను నిరసిస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేసారు. 

  • Loading...

More Telugu News