: లగడపాటిని అరెస్ట్ చేయాలి: గురుదాస్ దాస్ గుప్తా
లోక్ సభలో పెప్పర్ స్ప్రేతో భయానక పరిస్థితిని కల్పించిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను అరెస్ట్ చేయాలని సీపీఐ అగ్రనేత, లోక్ సభ సభ్యుడు గురుదాస్ దాస్ గుప్తా డిమాండ్ చేశారు. లోక్ సభలో చోటు చేసుకున్న ఘటనలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.