: ఇప్పుడిది రాష్ట్ర సమస్య కాదు.. జాతీయ సమస్య: పయ్యావుల


ఇప్పుడు రాష్ట్ర విభజన సమస్య అనేది కేవలం మన రాష్ట్ర సమస్యే కాదని... జాతీయ పార్టీల దృష్టినంతటినీ ఆకర్షించిందని టీడీపీ నేత పయ్యావుల కేశ్ తెలిపారు. బిల్లును ప్రజాస్వామ్యబద్దంగా కాకుండా, నిరంకుశత్వంగా ప్రవేశపెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల్లో బిల్లును సభలో ప్రవేశపెట్టాలనుకోవడం మంచిది కాదని సూచించారు. బిల్లును అడ్డుకోవడంతో సీమాంధ్ర ఎంపీలు చేస్తున్న కృషిని అభినందించారు.

  • Loading...

More Telugu News