: కరాచీలో పోలీస్ బస్సుపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి


పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో పోలీస్ బస్సుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న పది మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News