: కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ


ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News