: శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు
శాసనసభలో ఈ రోజు చర్చించాల్సిన వివిధ అంశాలపై విపక్షాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వాయిదా తీర్మానాలు అందజేశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ కోత, తాగునీటి సమస్యపై మజ్లిస్, రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలపై వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం అందజేశాయి.