: అధికారం వారి చేతిలో ఉంటే..అస్త్రాలు మాదగ్గర ఉన్నాయి: హర్షకుమార్


అధికారం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది కనుక ఏం చేసినా చెల్లుతుందని అధిష్ఠానం భావిస్తోందని ఎంపీ హర్షకుమార్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ అధికారం వారి చేతిలో ఉంటే తమ దగ్గర కూడా అస్త్రాలు ఉన్నాయని ఆయన అన్నారు. అధికారం చేతిలో ఉంది కదాని బలవంతంగా అభిప్రాయాలను రుద్ధుతామంటే సహించేందుకు తాము సిద్ధంగా లేమని హర్షకుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే బలప్రయోగానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News