కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీమాంధ్ర టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరింపబడిన ఎంపీ సాయిప్రతాప్ వేర్వేరుగా అవిశ్వాసతీర్మానం నోటీసులు అందజేశారు.