: రాహుల్ గాంధీని కలిసిన ఏపీ జర్నలిస్టు ఫోరం
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏపీ జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులు పార్లమెంటు ప్రాంగణంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని వారు రాహుల్ గాంధీని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో భేటీ అయ్యారు.