: పాశ్చాత్య సమాజంలో స్కర్ట్ లను బ్యాన్ చేసిన ఒక స్కూల్


మనం పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి సభ్యత మరుస్తుంటే.. అక్కడ మాత్రం సభ్యత గురించి ఆలోచిస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తూ మనదగ్గర యువతులు పొట్టి వస్త్రాలు ధరించడం చూస్తూనే ఉన్నాం. కానీ, భారతీయులకు కనువిప్పు కలిగేలా బ్రిటన్ లోని నార్ ఫోల్క్ లో దిస్ హై స్కూల్లో విద్యార్థినులు స్కర్టులు ధరించకుండా నిషేధం విధించారు. బదులుగా ట్రౌజర్ ను యూనిఫామ్ గా ఖరారు చేశారు. స్కర్టులను అసభ్యకరమైన దుస్తులుగా స్కూల్ పేర్కొంది. దీన్ని కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆహ్వానించగా.. మరికొందరు వ్యతిరేకించారు.

  • Loading...

More Telugu News