కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు అందజేశారు.