: కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు రాజీనామా


కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రౌతు తన రాజీనామా లేఖను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించారు.

  • Loading...

More Telugu News