: రోటరీ అవార్డు అందుకున్న రాష్ట్రపతి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ అందించే అత్యున్నత అవార్డును అందుకున్నారు. దేశంలో పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను ఈ అవార్డు ప్రదానం చేశారు. రోటరీ సంస్థ ఈ అవార్డును దేశాధినేతలకు, ప్రభుత్వాలకు ఇస్తుంది. సామాజిక రుగ్మతలు, ప్రమాదకర వ్యాధులు వంటి వాటిపై అలుపెరగని పోరాటం చేసినందుకు ఈ పురస్కారం అందిస్తారు. నేడు జరిగిన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రాన్ బర్టన్ చేతుల మీదుగా ప్రణబ్ అవార్డు అందుకున్నారు.

  • Loading...

More Telugu News