: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట తెలంగాణ వాదుల నిరసన
హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట తెలంగాణ వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు అడ్డుపడుతున్నారంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ట్రస్ట్ భవనంపై టమోటాలు విసిరేస్తున్నారు. వెంటనే తెలంగాణవాదులకు పోటీగా జై చంద్రబాబు అంటూ టీడీపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తున్నారు.