: ఆక్స్ ఫర్డ్ లో అదరగొట్టనున్న మల్లిక


మహిళల విషయంలో భారత్ తిరోగమిస్తున్న దేశమని, అక్కడ వారికి అంతటా నిరుత్సాహమే అని గతేడాది కేన్స్ ఫెస్టివల్ సందర్భంగా బాలీవుడ్ నటి మల్లికా శరావత్ మండిపడింది. లింగవివక్షపై అలా మాట్లాడిన మల్లిక పాశ్చాత్య సమాజం దృష్టిలోనూ పడిపోయింది. దాంతో అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మల్లికకు ఆహ్వానం అందింది. ఈ నెల 27న మల్లిక లింగ వివక్షపై తన వాణిని వినిపించనుంది. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో ప్రసంగానికి రెడీ అంటూ మల్లిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News