: ప్రారంభమైన బీసీఏ సమావేశం


పార్లమెంటు సెంట్రల్ హాలులో స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన లోక్ సభ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. లోక్ సభ వ్యవహారాల కమిటీ సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంపై అన్ని పార్టీల నేతల సలహాలు స్పీకర్ తీసుకోనున్నారు. ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభలో ఎప్పుడు ప్రవేశపెడతారనేది నిర్ణయించనున్నారు.

  • Loading...

More Telugu News