: ఎమ్మెల్యే శంకర్ రావుకి బొత్స పరామర్శ


ఎమ్మెల్యే శంకర్ రావుని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ ఈ రోజు పరామర్శించారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నశంకర్ రావును కలుసుకుని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదం కేసులో విచారణ కోసం కొద్దిరోజుల క్రితం శంకర్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకుని అనారోగ్యం వల్ల ఆయనను ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News