: రాజ్యసభ మరో సారి వాయిదా


వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే మరోసారి సభ రసాభాసగా మారింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News