: వాయిదా అనంతరం ప్రారంభమైన ఉభయసభలు
వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. సీమాంధ్ర సభ్యులందరూ పోడియంలలోకి దూసుకెళ్లి సభలు సజావుగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులు తనకు అందాయని... అయితే సభ సజావుగా లేనందున దీనిపై చర్చను చేపట్టలేకపోతున్నామని లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ తెలిపారు.