: సికింద్రాబాద్-జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-జైపూర్ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ట్రైన్ నంబర్ 09736 జైపూర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు మార్చి 23న రాత్రి 9.10 నిమిషాలకు జైపూర్లో బయల్దేరి 25 ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. బీటుల్, అంబాలా, నార్కేర్, న్యూ అమ్రావతి, బండేరా, ముద్కేడ్, నిజామాబాద్, కామారెడ్డి స్టేషన్ల మీదుగా ప్రయాణస్తుంది.
తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 09735 సికింద్రాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్ మార్చి 25 రాత్రి సికింద్రాబాద్ స్టేషన్లో బయల్దేరి 27 ఉదయం 6.15 గంటలకు జైపూర్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 09735 సికింద్రాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్ మార్చి 25 రాత్రి సికింద్రాబాద్ స్టేషన్లో బయల్దేరి 27 ఉదయం 6.15 గంటలకు జైపూర్ చేరుకుంటుంది.