: నేడు తెలంగాణ బంద్


ఆంక్షలు లేని తెలంగాణ కోరుతూ పలు ప్రజాసంఘాలు ఈ రోజు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. తెలంగాణ విద్యార్ధి ఐకాస కూడా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు కలసి తెలంగాణను వలస ప్రాంతంగా మార్చే బిల్లును సిద్ధం చేశాయని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ ఆరోపించారు. ఆయన వివిధ ప్రజా సంఘాలతో కలసి విలేకరులతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News