: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 600 గ్రాముల బంగారం పట్టివేత


హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నేడు 600 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నేడు కస్టమ్స్ అధికారులు థాయ్ లాండ్ నుంచి నగరానికి వచ్చిన ఇసా హషీమ్ అనే వ్యక్తి నుంచి 221 గ్రాముల గోల్డ్ చెయిన్ (రూ.6.63 లక్షలు), దుబాయ్ నుంచి వచ్చిన అబ్దుర్ రహ్మాన్ అనే వ్యక్తి నుంచి 400 గ్రాముల బంగారం (రూ.12 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News