: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో 'సిట్' ఏర్పాటుకు అనుమతి


1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన డిమాండుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అనుమతి తెలిపారు. ఈ మేరకు 'సిట్' ను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించిన జన్ లోక్ పాల్ బిల్లుపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అభిప్రాయాన్ని కోరినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.

  • Loading...

More Telugu News