: పోలవరం డిజైన్ మార్చాలంటూ అసెంబ్లీ ఆవరణలో దీక్ష


పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో బాటు, అందుకు అనుగుణంగా ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతారనే వార్తల నేపథ్యంలో పోలవరం డిజైన్ మార్చి ముంపు ప్రాంతాన్ని తగ్గించాలని కోరుతూ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ నేతలు దీక్ష చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఈ దీక్షలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News