: కాశ్మీర్ పై చలి పులి పంజా


కాశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతరాత్రి కార్గిల్ లో ఉష్ణోగ్రత మైనస్ 22.8 డిగ్రీలకు పడిపోయింది. లేహ్ ప్రాంతంలో 13.7 డిగ్రీలుగా నమోదైంది. కుప్వారా, పహెల్గామ్, కోకర్నాగ్ ప్రాంతాల్లోనూ చలి పులి వణికిస్తోంది. మరికొద్ది రోజులు ఇలాగే ఉండొచ్చని కాశ్మీర్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

  • Loading...

More Telugu News