: విభజనపై బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు మరో పిటిషన్
బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు మరోసారి రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విభజనను నిలిపివేయాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. తొలిసారి ఆయన వేసిన పిటిషన్ ను ఇటీవలే కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.