: సోనియాతో సుబ్బరామిరెడ్డి భేటీ
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సుబ్బరామిరెడ్డి, తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్ర నేతల డిమాండ్లు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండడంపై సోనియా గాంధీతో ఆయన చర్చించినట్టు సమాచారం.